మూసీ, ఓఆర్ఆర్ మధ్యలో బ్రిడ్జికి భూసేకరణ అవసరం లేదు

మూసీ కారిడార్ ​ప్రాజెక్టులో మూసీపై మేజర్ బ్రిడ్జికి మార్గం సుగమమైంది. దీని నిర్మాణానికి భూసేకరణకు ప్రభుత్వం మినహాయింపు ఇస్తూ సోమవారం జీవో విడుదల చేసింది.