కూరగాయల మాటున గాంజా తరలింపు..ఖమ్మం జిల్లా కొణిజర్లలో 200 కిలోల గంజాయి పట్టివేత

కొణిజర్ల, వెలుగు: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో ఈగల్ ఫోర్స్, కొణిజర్ల పోలీసులు తనిఖీలు నిర్వహించి రూ. కోటి విలువైన 200 కిలోల గంజాయిని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో పారా బాయిల్ మిల్లు వద్ద కూరగాయల వాహనంతో పాటు కారును తనిఖీ చేశారు