సనత్ నగర్ టిమ్స్ కు 1,142 పోస్టులు.! ఖాళీగా ఉన్న 14 కాలేజీల పోస్టులు టిమ్స్ కు మళ్లింపు

సనత్ నగర్‌‌‌‌‌‌‌‌లోని తెలంగాణ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న 1,142 రెగ్యులర్ పోస్టులను తాత్కాలికంగా టిమ్స్‌‌‌‌‌‌‌‌కు