పంటల విలువ పెంపుతోనే వ్యవసాయానికి భవిష్యత్.. రైతుల ఆదాయం పెరగాలంటే ఎక్స్‌పోర్ట్స్‌పై దృష్టి సారించాలి

హైదరాబాద్, వెలుగు : ‘పంటల విలువ పెంచడంతోనే వ్యవసాయానికి భవిష్యత్ ఉంటుంది, రైతుల ఆదాయం పెరగాలంటే ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎక్స్‌పోర్ట్స్‌పై దృష్టి సారించాలి’ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.