ఇవాళ(జూన్ 13) తాళ్లకుంటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ... హాజరుకానున్న మంత్రి వివేక్ వెంకటస్వామి

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం తాళ్లకుంట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ శనివారం ఉదయం 11 గంటలకు జరగనుంది.