గోదావరిఖనిలో ఈ నెల 9న బీఆర్ఎస్ లీడర్ పూదరి సత్యనారాయణగౌడ్ అరెస్ట్ సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు(మంథని), కోరుకంటి చందర్(రామగుండం), మంథని మున్సిపల్ మాజీ చైర్మన్ పుట్ట శైలజ, ఇతర లీడర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.