అనుమతి లేకుండానే... అడ్మిషన్లు నడుస్తున్నయ్! హైదరాబాద్‌‌లో ఏపీ మాజీ ఎమ్మెల్యే ‘డిగ్రీ’ దందా

తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్‌‌పై ఆంధ్రా విద్యాసంస్థల పెత్తనం ముదురుతోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్‌‌ విద్యను కార్పొరేట్ గుప్పిట్లోకి తీసుకున్న ఏపీకి చెందిన విద్యా వ్యాపారులు.. ఇప్పుడు డిగ్రీ కాలేజీలపై కన్నేశారు.