జులై మొదటి వారంలోగా కాళేశ్వరం టెస్టులన్నీ పూర్తి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఈ ఏడాది జులై మొదటి వారంలోగా టెస్టులన్నీ పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకొస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.