ఆదిలాబాద్ జిల్లాలోని ప్రీ ప్రైమరీ పోస్టులకు గడువు పొడిగింపు

జిల్లాలోని 74 ప్రీ- ప్రైమరీ స్కూళ్లలో ఇన్​స్ట్రక్టర్, ఆయా పోస్టుల దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీని ఈ నెల10 వరకు పొడగించినట్లు కలెక్టర్ రాజర్షి షా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.