యాదాద్రిలో వాటర్ పైప్ లైన్లు రిపేర్.. రెండు రోజులు నీటి సరఫరా బంద్

యాదాద్రి, వెలుగు: పైప్​లైన్ల రిపేర్ల కారణంగా హెచ్​ఎడబ్ల్యూఎస్​ఎస్​ పరిధిలో రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిపి వేస్తున్నామని యాదాద్రి జిల్లా మిషన్​ భగీరథ ఎగ్జిక్యూటీవ్​ ఇంజినీర్​ కరుణాకరన్​ తెలిపారు.