ఛీ.. మీరేం దోస్తులు..! అమెరికా తీరుపై ఎంపీ శశిథరూర్ ఫైర్

గల్ఫ్ ప్రాంతంలో అమెరికా దాడికి గురైన నౌకలోని ముగ్గురు భారతీయ సిబ్బంది మృతి చెందడంపై అమెరికా స్పందించిన తీరును కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్రంగా తప్పుబట్టారు.