ఇరాన్‌తో యుద్ధం ముగిసింది.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన

టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ప్రకటించారు. ఆ దేశంతో యుద్ధాన్ని ముగించే ఒప్పందం దాదాపు పూర్తయిందని.. ఈ వారాంతంలో ఐరోపాలో పీస్డీల్పై సంతకాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.