రష్యా చమురు కొనుగోళ్లపై నీతులు వద్దు..పశ్చిమ దేశాల నోరు మూయించిన భారత విదేశాంగ మంత్రి జై శంకర్
ఫిన్లాండ్: రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సమర్థించారు. ఈ నిర్ణయంపై నైతికతను ప్రశ్నించిన పశ్చిమ దేశాల విమర్శకులకు ధీటుగా బదులిచ్చారు.