అమెరికాతో ఒప్పందం వివరాలు వెల్లడించిన ఇరాన్.. మొత్తం 14 అంశాలపై అవగాహన.. అవి ఏంటంటే?

ఇరాన్‌తో గొప్ప ఒప్పందాన్ని చేసుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటన చేశారు. అణ్వాయుధాలను వదులుకోడానికి ఇరాన్ అంగీకరించిందని, ఈ ఒప్పందంతో అది ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండదని అన్నారు. అయితే, ఆయన మాత్రం వివరాలను వెల్లడించలేదు. కానీ, తాజాగా ఇరాన్ 14 పాయింట్ల ఒప్పందం వివరాలను బయటపెట్టింది. ఇరాన్ అత్యున్నత స్థాయిలో చర్చలు జరిపినట్టు చేసిన ట్రంప్ ప్రకటన బట్టి సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ దీనికి ఆమోదం తెలిపాల్సి ఉంది.