కప్ కొట్టి భారత్‌కి తీసుకొని రండి.. పాక్‌తో పోరుకు ముందు ఉమెన్స్ టీమ్‌కు రోహిత్, గంభీర్ స్పెషల్ మెసేజ్

India Women Cricket Team: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కాసేపట్లో (ఆదివారం) పాకిస్తాన్‌తో జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు హర్మన్‌ప్రీత్ సేనకు మెన్స్ టీమిండియా ఆటగాళ్లు అదిరిపోయే సపోర్ట్ ఇచ్చారు.