ఫస్ట్ బాల్నే సిక్స్ కొట్టిన షెఫాలీ వర్మ.. చోటీ సూర్యవంశీ అంటూ నెట్టింట కామెంట్స్

Choti Sooryavanshi: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ అత్యంత నాటకీయంగా ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్‌కు ఓపెనర్ షఫాలీ వర్మ తనదైన శైలిలో ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చింది.