Tuni: చిట్టి తల్లి జ్ఞానేశ్వరి కొండచిలువ బారిన పడిందా..? కొత్త విషయం చెప్పిన సీఐ

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీలో రెండేళ్ల జ్ఞానేశ్వరి అదృశ్యం మిస్టరీ కొనసాగుతోంది. తొమ్మిది రోజులైనా చిన్నారి ఆచూకీ లభించలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్, హోం మంత్రి అనిత ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఈ కేసులో కీలకమైన పెంపుడు కుక్క మృతిపై పోస్టుమార్టం నిర్వహించగా, నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.