NEET రీ-ఎగ్జాంకు ముందు టెలిగ్రామ్ చానెళ్లపై కేంద్రం బ్యాన్.. NTA రియాక్షన్ ఇదే

నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌పై కీలక ఆంక్షలు విధించింది. జూన్ 22 వరకు ప్లాట్‌ఫామ్ యాక్సెస్‌ను పరిమితం చేయడంతో పాటు, జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. పేపర్ లీక్ పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్న ముఠాలను అడ్డుకోవడమే ఈ చర్యల ఉద్దేశమని NTA వెల్లడించింది..