లంబసింగిలో ఏపీ సమాచారశాఖ కమిషనర్‌ పర్యటన

పర్యాటక ప్రాంతమైన లంబసింగిని ఏపీ సమాచారశాఖ కమిషనర్‌ చావలి సునీల్‌ సందర్శించారు. శనివారం సాయంత్రం లంబసింగి చేరుకున్న ఆయన పర్యాటకశాఖ హరిత రిసార్ట్స్‌లో బస చేశారు.