సినీ రేంజ్‎లో ప్రమాదం: గాలిల్లో రెండు హెలికాప్టర్లు ఢీ.. ఆరుగురు మృతి

బ్రెజిల్ దేశంలో సినీ రేంజ్‏లో విమాన ప్రమాదం జరిగింది. రియో డి జెనీరో నగరంలో ఆదివారం (జూన్ 14) ఉదయం రెండు హెలికాప్టర్లు గాల్లోనే ఢీకొన్నాయి.