‘ఏజెంట్ల హక్కుల సాధనే ధ్యేయం’

ఎల్‌ఐసీ అభివృద్ధిలో ఏజెంట్ల పాత్ర కీలకమని, వారి హక్కుల సాధనే ధ్యేయమని, సంక్షేమం, వృత్తి భద్రత కోసం ఏజెంట్ల ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఓఐ) నిరంతరం పోరాడుతోందని రాష్ట్ర అధ్యక్షుడు పి.కోటేశ్వరరావు పేర్కొన్నారు.