బీరుట్‌పై దాడులు చేయకుండా ఉండాల్సింది.. ఇజ్రాయెల్‌పై ట్రంప్ అసంతృప్తి..

లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయెల్ తాజాగా నిర్వహించిన వైమానిక దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీరుట్‌పై దాడులు చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.