వరల్డ్ కప్‌లో దుమ్మురేపిన అమెరికా.. పరాగ్వేపై 4–1 తేడాతో ఘన విజయం

FIFA World Cup 2026, USA vs Paraguay: ఆతిథ్య దేశం అమెరికా (USA) కూడా ఫిఫా వరల్డ్ కప్ 2026 లో కిర్రాక్ బోణీ కొట్టింది. ఈరోజు తెల్లవారుజామున (శనివారం) జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో యూఎస్ఏ అటాకింగ్ తో పరాగ్వేను4–1 గోల్స్ తేడాతో చిత్తు చేసింది.