వాడే భారత జట్టుకు బిగ్గెస్ట్ వీక్‌నెస్.. గంభీర్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి..

Team India: గత కొన్నేళ్లుగా టీమిండియాని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ లేకపోవడమే.. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వేళ.. రాబోయే 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ ని దృష్టిలో పెట్టుకుని భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా వార్నింగ్ ఇచ్చాడు.