క్రికెట్ కు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గుడ్ బై

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. గతేడాది టీ20లకు వీడ్కోలు పలికిన కేన్ ఇప్పుడు అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించాడు.