బెంచ్‌కే స్టార్ ప్లేయర్ ?.. పాక్తో ఆడే భారత్ ఉమెన్ ప్లేయింగ్ XI ఇదే!

India Playing XI: టీ20 క్రికెట్ మహా సంగ్రామానికి సమయం వచ్చేసింది. ఇంగ్లాండ్ వేదికగా ఈరోజు (జూన్ 12) నుంచే ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2026 మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరిగే ఫస్ట్ మ్యాచ్‌తో ఈ టోర్నీ గ్రాండ్‌గా స్టార్ట్ కాబోతోంది.