‘భారత్ ఇన్నోవేట్స్ 2026’ సదస్సు.. పెట్టుబడులపై ప్రధాని మోడీ కీలక చర్చలు
ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో జరిగిన ‘భారత్ ఇన్నోవేట్స్ 2026’ సదస్సులో పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటల్ ప్రతినిధులతో జరిగిన చర్చలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు.