బెంగాల్ అర్ధరాత్రి హైడ్రామా... హుటాహుటిన అభిషేక్ ఇంటికి చేరుకున్న మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పతనం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. దేశ రాజకీయాలలో ఇలాంటి పరిస్థితి ఏ పార్టీకి ఇంత వరకు ఎదురవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక, పార్టీలోని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి, తామే అసలైన టీఎంసీ అని ప్రకటించుకున్నారు. ఇక, ఎంపీలు కూడా అదే దారిలో వెళ్తున్నారు. ఈ తరుణంలో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ నివాసం వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘటన కలకలం రేపుతోంది.