తృణమూల్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీల కొత్త లీడర్‌ సుదీప్ బందోపాధ్యాయ్ ?

తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మొదలైన అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. సీనియర్ లీడర్ సుదీప్ బందోపాధ్యాయ్ అనూహ్యంగా తిరుగుబాటు క్యాంపులో చేరడం ఒకెత్తయితే, ఈయనే తిరుగుబాటు ఎంపీల గ్రూప్‌కు కొత్త లీడర్ కానున్నట్లు సమాచారం.