రోడ్డు మీద పరుగులు తీస్తున్న ఆటో.. లోపల ఏముందో చూసి పోలీసులకే షాక్!

Hyderabad Ganja Seizure: హైదరాబాద్‌లో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. గచ్చిబౌలి–మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో 26 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, గంజాయి డాన్‌గా పేరుగాంచిన నీతు భాయ్ అనుచరుడైన ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నీతు భాయ్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా, నగరంలోని డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌పై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.