భారత్ vs పాక్ మెగా ఫైట్.. హెడ్ టు హెడ్ రికార్డ్స్, పిచ్ రిపోర్ట్ ఇదే!

India vs Pakistan Women's T20 World Cup 2026: మహిళల టీ20 వరల్డ్ కప్ (Women T20 World Cup) లో భాగంగా కాసేపట్లో (జూన్ 14) బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.