ఎన్టీఆర్‌ విగ్రహానికి నిప్పు పెట్టిన కేసులో.. ఇద్దరు నిందితుల అరెస్ట్‌

నల్లగొండ జిల్లాలో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ విగ్రహానికి నిప్పుపెట్టిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.