యూరియా సహా ఎరువులన్నీ అందిస్తాం..ఫెర్టిలైజర్ యాప్‌తో రైతులకు మెరుగైన సేవలు: మంత్రి తుమ్మల

రైతులకు యూరియా సహా అన్ని రకాల ఎరువులు సకాలంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ‘రైతునేస్తం’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు