మేమేం బిచ్చం అడగట్లే.. మెట్రోకు మంజూరైన లోన్ ఇమ్మంటున్నం: సీఎం

గతంలో ఎల్‌‌అండ్‌‌టీ తీసుకున్న రుణాలకు అత్యధిక వడ్డీ రేట్లు ఉండడం వల్లే ప్రాజెక్ట్ ఆర్థిక మనుగడ కష్టంగా మారిందని, అందుకే తక్కువ వడ్డీ రేట్లు, సుదీర్ఘ రీపేమెంట్ కాలపరి మితి ఉండే ఐఆర్ఎఫ్‌‌సీ రీఫైనాన్సింగ్‌‌ను ఎంచుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరిం చారు.