ప్రభుత్వ పథకాలను గడప గడపకు తీసుకెళ్లండి : మంత్రి జూపల్లి కృష్ణారావు

రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సాంస్కృతిక సారథి కళాకారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. రవీంద్రభారతిలో ‘తెలంగాణ సాంస్కృతిక సారథి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథి