హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు త్వరలో ప్రత్యేక కమిటీ: మంత్రి వివేక్ వెంకటస్వామి
ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల ప్రమాద బీమాతో పాటు, ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రూ.5 లక్షల ఇందిరా జీవన్ బీమా లబ్ధి పొందడానికి హమాలీలందరూ తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు