kumaram bheem asifabad- ఇంటర్‌లో ఇంటర్నల్‌

ఇంటర్‌ విద్యలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై ఫస్టియర్‌లోనూ ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీకి ప్రాక్టికల్స్‌ నిర్వహించ నున్నారు. దశాబ్దాలుగా నడుస్తున్న సంప్రదాయ బట్టీ విధానానికి చరమగీతం పాడుతూ విద్యార్థుల్లో ప్రయోగాత్మక పరిజ్ఞానాన్ని సృతజనాత్మకతను వెలికితీస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు ఇంటర్‌ విధ్యావిధానంలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.