45-Day Stop Diarrhoea Campaign
జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు స్టాప్ డయేరియా పేరిట అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. బుధవారం స్థానిక ఎన్‌జీవో సమావేశ మందిరంలో స్టాప్ డయేరియా పోస్టర్ విడుదల చేశారు.