వాటర్ బోర్డు ఎండీ ఆకస్మిక పర్యటన...ఖైరతాబాద్‌లో సీవరేజీ సమస్యల పరిశీలన
జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని నవీన్ నగర్ కాలనీ, ఆనంద్‌నగర్ ప్రాంతాల్లో సీవరేజీ సమస్యలను పరిశీలించారు.