రెచ్చిపోయిన దొంగలు.. అద్దాలు పగులగొట్టి ఏటీఎమ్ మాయం..

అనంతపురం జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎమ్‌ మిషన్‌నే ఎత్తుకెళ్లడం తీవ్ర కలకలం రేపుతోంది. బుక్కరాయసముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.