సీఎం విజయ్‌ స్ఫూర్తితో అవినీతిపై యువకుడు యుద్ధం.. ‘మక్కళ్‌ సాట్చి’కి అనూహ్య స్పందన

అవినీతిరహిత పాలన అందిస్తానని హామీ ఇచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. అందుకు అనుగుణంగా ముందుకెళ్తున్నారు. ఇటీవల జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలోనే మంత్రులకు దీనిపై వార్నింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని సహించేది లేదని, మీ కిందిస్థాయి వ్యక్తులను నియంత్రించాల్సి బాధ్యత మీదేనని స్పష్టం చేశారు. అయితే, విజయ్‌ను స్ఫూర్తిగా తీసుకున్న ఆయన అభిమాని.. ఏకంగా అవినీతిపై ఫిర్యాదులకు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. దీని ద్వారా లంచావతారుల గుట్టు బయటపెడుతున్నాడు.