శివుడి ఆశీస్సుల కోసం ఆది కైలాసం చేరుకున్న పంత్.. ప్రత్యేక పూజలు చేసిన స్టార్ క్రికెటర్

Rishabh Pant: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) ప్రస్తుతం గ్రౌండ్‌లోనే కాదు, ఒక డిఫరెంట్ విషయంతో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాడు. జూన్ 13, శనివారం నాడు ఎవరికీ చెప్పకుండా ఉత్తరాఖండ్‌లోని అత్యంత పవిత్రమైన ఆది కైలాష్, ఓం పర్వత్ పుణ్యక్షేత్రాలను పంత్ సందర్శించాడు.