దారుణం: అనుమానంతో ప్రియురాలిని చంపిన ప్రియుడు
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ప్రియురాలి గొంతుకోసి చంపేశాడు ఓ ప్రియుడు. మృతురాలు సిక్కిం రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.