CM Vijay - Sangeetha: విడాకుల కేసు మధ్యలోనే ట్విస్ట్! భార్యతో కలిసిపోయిన సీఎం విజయ్?

CM Vijay - Sangeetha: తమిళ స్టార్ హీరో, ముఖ్యమంత్రి విజయ్.. ఆయన భార్య సంగీత స్వర్ణలింగం వైవాహిక బంధం గురించి గత కొంతకాలంగా నెట్టింట రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మనస్పర్థల కారణంగా విడిపోయిన ఈ జంట మళ్లీ ఒక్కటయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సంగీత ఫైల్ చేసిన విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తున్న తరుణంలోనే, వీరిద్దరూ తిరిగి కలవడం గమనార్హం. కుటుంబ సభ్యుల జోక్యంతోనే వీరి మధ్య ఉన్న వివాదాలు సర్దుమణిగాయని, ఇద్దరినీ మళ్లీ కలిపారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ అన్‌అఫీషియల్ న్యూస్ విన్న విజయ్ అభిమానులు ప్రస్తుతం పండగ చేసుకుంటున్నారు.