మీనాక్షి నటరాజన్‌కు నిరాశ.. పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు

రాజ్యసభకు మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఆమెపై తెలంగాణలో నమోదైన కేసు వివరాలను నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదని బీజేపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె నామినేషన్‌ను ఆర్వో తిరస్కరించారు. దీంతో ఆమె సుప్రీం కోర్టుకు వెళ్లగా.. అక్కడా నిరాశ తప్పలేదు.