APMSRB Recruitment 2026 : వైద్యారోగ్య శాఖలో 529 ఉద్యోగ ఖాళీలు - రాత పరీక్ష లేకుండానే భర్తీ..! దరఖాస్తు తేదీలు

APMSRB Recruitment Notification 2026 : ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు (APMSRB) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. జాతీయ ఆరోగ్య మిషన్  కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన 529 స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.