పత్తి మొలకలను బతికించుకోవడానికి ఓ రైతు కుటుంబం బిందెలతో నీరు తెచ్చి సాళ్ల వెంట పోశారు. పంట కోసం రైతు పడే శ్రమను తెలియజేస్తుంది. ప్యాలకుర్తి మజారా కొత్తూరుకి చెందిన దూదేకుల అల్లాబకాష్ అనే రైతు వారం రోజుల క్రితం తనకున్న రెండెకరాల్లో పత్తి నాటించాడు. పది రోజుల కిం దట వర్షం కురియడంతో మంచి అదునుగా భావించి విత్తనాలు పెట్టించాడు. అయితే విత్తనాలు పొలంలో నాటించిన అనంతరం వర్షం జాడ లేకపోయింది.