తమిళనాడులో అన్నామలై, బీజేపీ మధ్య మాటల యుద్ధం

జూన్ 21న జరగనున్న నీట్ పరీక్ష కోసం కేంద్ర విద్యాశాఖ ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి భద్రత, వాయుసేన ద్వారా ప్రశ్నపత్రాల రవాణా, ఏఐ ముఖ గుర్తింపు తనిఖీలపై తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు