Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్

జార్ఖండ్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మెజార్టీ లేకపోయినా ఎన్డీఏ అభ్యర్థి పరిమల్ నత్వానీ విజయం సాధించారు. కాంగ్రెస్ గెలవాల్సిన సీటును బీజేపీ తన్నుకుపోయింది. క్రాస్ ఓటింగ్ కారణంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపొందారు.