kumaram bheem asifabad- అధికారులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి

జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృదికి అధికారులు పాటుపడాలని కలెక్టర్‌ కెహరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో గురువారం అదనపు కలెక్టర్‌ ఎం డేవిడ్‌తో కలిసి మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.